Junior Assistant Jobs 2026:
ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Bhopal) వారు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు భారత విద్య మంత్రిత్వ శాఖ ద్వారా అసిస్టెంట్ రిజిస్టార్, Junior Assistant, జూనియర్ సూపరిడెంట్ మరియు ఇతర బోధనేతర పోస్టులు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Junior Assistant ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥నాబార్డ్ లో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు చేయుటకు 10 ఫిబ్రవరి 2026 నుండి 3 మార్చ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భోపాల్ వారు విడుదల చేశారు ఇందులో Junior Assistant మరియు ఇతర పర్మనెంట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
పోస్టులు వారీగా జీతం 35,400/- నుండి 69,100/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళలు, SC, ST, మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు మూడు మార్చి 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Junior Assistant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
