LIC HFL Notification 2026: LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ భర్తీ

LIC HFL Notification 2026:

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు వాటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అభ్యర్థులు 30 ఏప్రిల్ 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 41,509/- వరకు రావడం జరుగుతుంది మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేసి ఈ ఉద్యోగాలు పొందవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి LIC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ఏపి మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL) వారు విడుదల చేశారు ఇందులో 180 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం లేకుండా నేరుగా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు:

ఇన్ నోటిఫికేషన్ ద్వారా మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 41,509/- వరకు జీతం రావడం జరుగుతుంది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి 800/- ఫీజు చెల్లించాలి ఎవరికి ఎటువంటి ఫీజు మినహాయింపు లేదు అందరూ ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక ప్రక్రియ: 

మొదట ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

LIC HFL Notification 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు 30 ఏప్రిల్ 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి LIC HFL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!