AP Govt Medical College Jobs 2026:
AP నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లోని Medical కాలేజీలో మరియు జనరల్ హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ శిక్షకుడు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్టు, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, మెడికల్ సైకాలజిస్ట్ మరియు ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేసి ఎంపికైన వారు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Medical కాలేజీ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SSC లో భారీగా 3003 ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 ఏప్రిల్ 2026 ఉదయం 10 నుండి 29 ఏప్రిల్ 2026 సాయంత్రం 4:00 లోపు అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ శిక్షకుడు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్టు, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, మెడికల్ సైకాలజిస్ట్ మరియు ఇతర నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించే 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్, టెక్నీషియన్ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులకు ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా అప్లికేషన్ సమర్పించవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి జీతం 15,000/- నుండి 54,060/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం 39 పోస్టులు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు దివ్యాంగులకు మాత్రం ఫీజు నుండి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లోని మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు 29 ఏప్రిల్ 2026 సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం నందు అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఇటువంటి AP Medical కాలేజ్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
