Myntra లో ఇంటి నుండి పని | Myntra Recruitment 2024 | Latest Work From Home Jobs

ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి Myntra Recruitment 2024 ద్వారా భర్తీ. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Myntra Recruitment 2024 Details:

Organisation Myntra
Post NameAssociate
Total vacancies 300
Applyonline 
Start date11 August 2024
End date 20 August 2024
Official WebsiteGiven Below.

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Myntra విడుదల చేయడం జరిగినది ఇందులో Associate గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Myntra Jobs

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

AP ఏలూరు లో మెగా జాబ్ మేళా

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Myntra Recruitment 2024 Skills:

  • బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి
  • ఇ-కామర్స్ పరిశ్రమలో కొనుగోలు పాత్రలో నిరూపితమైన అనుభవం, హోమ్ కేటగిరీలో అనుభవం.
  •  బలమైన చర్చలు మరియు సంబంధాల నిర్వహణ నైపుణ్యాలు.
  •  అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు. డే
  • టాను అన్వయించగల మరియు వ్యూహాత్మకంగా చేయగల సామర్థ్యంతో విశ్లేషణాత్మక మనస్తత్వం నిర్ణయాలు తీసుకోవడం

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Myntra సంస్థలో అసోసియేట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.

Salary:

ఈ Myntra Recruitment 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 41,600 /- వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్ 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు 

Leave a Comment

error: Content is protected !!