NIMHANS Recruitment 2026: సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు 10 అర్హత ఉంటే చాలు

NIMHANS Recruitment 2026:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) లో కేవలం 10 మరియు ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్ మరియు రికార్డు టెక్నీషియన్ సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తున్నారు అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే 4 మార్చి 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి NIMHANS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ 

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు చేయుటకు 3 ఫిబ్రవరి 2026 నుండి 4 మార్చ్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) ద్వారా విడుదల చేశారు ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మెడికల్ రికార్డైజేషన్ సంబంధించి 52 ఖాళీలు ఉన్నాయి. ఇవి అన్ని పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావున అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత ఉండాలి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు కూడా డిగ్రీ అర్హత. లైబ్రరీ అసిస్టెంట్ ఖాళీలకు లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు డిగ్రీ చేసి ఉండాలి. హాస్పిటల్ అసిస్టెంట్ ఖాళీలకు 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు 4 మార్చి 2026 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు పోస్టులు అనుసరించి ఉండాలి రిజర్వేషన్ ఆధారంగా ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే పోస్టులు అనుసరించి జీతం 25,500/- నుండి 82,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయుటకు OC, OBC వారికి 885 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు 590/- దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

మొదట నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అవసరం అయితే ఫేజ్ 2 పరీక్ష ఉంటుంది అందులో కూడా ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

 

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి NIMHANS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!