గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

NPCIL Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో భారీగా 400 Executive Trainee ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని Nuclear Power Corporation of India Limited వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

NPCIL Recruitment 2024 Overview 

ఉద్యోగ సంస్థNPCIL
ఉద్యోగం Executive Trainee
ఖాలీల సంఖ్య400
అప్లై విధానం Online Application
అప్లై మొదలు తేది 10/04/2024
అప్లై చివరి తేది 30/04/2024
వెబ్సైటు Given Below

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్  నందు NPCIL శాఖ లో  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

npcil

పోస్టుల వివరాలు:

ఇందులో 400 Executive Trainee పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ NPCIL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే Btech, Bsc అర్హత ఉంటే. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 26 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే NPCIL లో  పని చెయ్యాలి. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు చుడండి.

మన సొంత రాష్ట్రము విమానాశ్రయం లో జాబ్స్

తెలుగు వారికీ ఇంటి నుండి పని ఇస్తాము 

పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్ 

NPCIL Recruitment 2024 జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 45,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు Online లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది 

ధరఖాస్తు రుసుము:

ఈ NPCIL ఉద్యోగాలకు SC,ST వారికీ  ఫీజు  కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.మీరు ఉచితంగా అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 10 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్  వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేని కారణంగా ఎటువంటి సిలబస్ లేదు.కేవలం GATE మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు 

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf

Apply Now

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

4 thoughts on “గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2024 | Latest Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!