Zomato Jobs విడుదల చేశారు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ Zomato సంస్థ Intern ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
Zomato Jobs Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Zomato విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
గ్రామీణ కరెంటు ఆఫీస్ లలో ఉద్యోగాలు
ట్రైనింగ్ ఇచ్చి ఇంటి నుండి పని
ఇంటి నుండి పని చేసే సూపర్ జాబ్స్
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Zomato Jobs Skills:
- తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్ సపోర్ట్ చేస్తూ పని చెయ్యాలి
- ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Zomato సంస్థలో కస్టమర్ యొక్క సందేహాలు తీర్చాలి ఈ పని చెయ్యాల్సి ఉంటుంది.ఇంటి నుండి పని చెయ్యాలి
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30,000 /- మీకు జీతం లభించడం జరుగుతుంది. దీనితో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply online
- Exam
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- జాబ్ ఇస్తారు
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Currently I am looking for a new job
I have seen jobs opening in zomoto
I am interested in working with zomato