Tech Mahindra లో వెంటనే జాయిన్ కావాలి | Tech Mahindra Recruitment 2024 | Latest Work From Home Jobs

Tech Mahindra Recruitment 2024 విడుదల చేశారు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ ప్రముఖ Tech Mahindra లో కస్టమర్ సపోర్ట్ గా పని చేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

Tech Mahindra Recruitment 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra విడుదల చేయడం జరిగినది ఇందులో కస్టమర్ సపోర్ట్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Tech Mahindra

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

70 వేల వాలంటీర్ పోస్టులు భర్తీ

నిరుద్యోగ భృతి పూర్తి వివరాలు చూడండి

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Tech Mahindra Recruitment 2024 Skills:

  • తెలుగు వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు
  • ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రావాలి
  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Tech Mahindra Recruitment 2024 లో కస్టమర్ సపోర్ట్ గా ఇంటి నుండి పని చెయ్యాలి.

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 45,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Tech Mahindra Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై చేసుకోండి
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు 

Leave a Comment

error: Content is protected !!