Ujjivan Bank Customer Support Jobs:
Ujjivan Bank లో కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ గా పనిచేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 30,000/- జీతం ఇస్తారు డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
Ujjivan Bank Jobs Overview:
Organisation | Ujjivan Bank |
Post Name | Customer Support officer |
Total vacancies | 300 |
Apply | online |
Start date | 16 October 2024 |
End date | 30 October 2024 |
Official Website | Check Here |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Ujjivan Bank విడుదల చేయడం జరిగినది ఇందులో కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా ఎంత 42 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు.
Roles & Responsibilities:
- బ్యాంకింగ్గ్రూప్ రుణాలు కస్టమర్ ప్రొఫైల్ ఫారమ్‌లను ఖచ్చితత్వంతో పూరించాలి మరియు KYC నిబంధనలను ఖచ్చితంగా పాటించి ఖాతా తెరవడం కోసం సహాయక పత్రాలను సేకరిచాలి.
- ఆపై నిర్బంధ గ్రూప్ శిక్షణ CGTs వ్యక్తిగత రుణాలు ఇప్పటికే ఉన్న కస్టమర్ ప్రొఫైల్‌ను విశ్లేషించడం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యం కస్టమర్ ప్రొఫైల్ ఫారమ్‌లను పూరించడం.
- KYC నిబంధనలను ఖచ్చితంగా పాటించడంలో ఖాతా తెరవడం కోసం సహాయక పత్రాలు పంపిణీ ప్రక్రియలో కస్టమర్లతో సమన్వయం చేసుకోవడం.
- షెడ్యూల్ ప్రకారం కేంద్ర సమావేశాన్ని నిర్వహించడం మరియు పొదుపు ఖాతాల కోసం డిపాజిట్ల సకాలంలో తిరిగి చెల్లింపులు జరిగేలా చూసుకోవడం.
- ఫిక్స్డ్ డిపాజిట్ ట్రూసెల్లోని అన్ని లావాదేవీలను అప్డేట్ చేయడం.
- ద్రవ్య లావాదేవీల కోసం పొదుపు ఖాతాలను తెరవడం.
- ఉజ్జీవన్లోని కస్టమర్ మరియు వారి కుటుంబ సభ్యులు CSR కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయం చేయాలి మరియు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనాలి
- కస్టమర్లను ప్రేరేపిస్తారు మరియు ACRMకి వివరణాత్మక ఫీల్డ్ రిపోర్టులను అందించడం మరియు ఫీల్డ్ సంబంధిత సమస్యలను చర్చించడం నేర్చుకోవడం
- ఫ్యామిలీ బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల గురించి తాజా పరిజ్ఞానాన్ని కొనసాగించడం.
- బ్రాంచ్‌లో అందించబడే ఇతర ఉత్పత్తులకు సంబంధించిన పని పరిజ్ఞానం స్వీయ లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం మాండేస్ తప్పనిసరి శిక్షణా కార్యక్రమాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం
🔥AP ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
Salary:
ఈ Ujjivan bank లో మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply చేయాలి
- Resume పరిశీలించి
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల
🔥దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
Apply Process:
ఈ Ujjivan Bank దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి బ్యాంక్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.