Upstox లో ఇంటి నుండి పని | Upstox Recruitment 2024 | Latest Work From Home Jobs

Upstox Recruitment 2024 విడుదల చేశారు అప్లికేషన్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Upstox లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

Upstox Recruitment 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Upstox విడుదల చేయడం జరిగినది ఇందులో అప్లికేషన్ సెక్యూరిటీ Intern గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

upstox

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

8 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Upstox Recruitment 2024 Skills:

  • మార్గదర్శకత్వంలో కనీస కస్టమర్ ఇంటరాక్షన్. 
  • డొమైన్ ప్రాసెస్/సబ్ ప్రాసెస్, ఫంక్షన్‌లు, టెర్మినాలజీలు (SOP, QC చెక్‌లిస్ట్‌లు వంటివి) అర్థం చేసుకుంటుంది. 
  • PV/ఫిర్యాదుల నిర్వహణ కోసం ఈ పాత్రలో ఉన్న వ్యక్తులు సంబంధిత క్లినికల్/సేఫ్టీ డేటాబేస్‌లో మూలాధార పత్రాల నుండి స్వీకరించిన డేటా యొక్క డేటా ఎంట్రీని నిర్వహిస్తారు.

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Upstox సంస్థలో సెక్యూరిటీ అనలిస్ట్ intern గా పని చెయ్యాలి.

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 40,000/- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Upstox Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ భాషలలో అభివృద్ధి అనుభవం (ఉదా., పైథాన్, గో, నోడ్‌జెలు) – భద్రతా సాధనాలను నిర్మించడంలో అనుభవం.
  • వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ బెదిరింపులు, దోపిడీలు, నివారణ (SQL ఇంజెక్షన్, XSS, CSRF, ప్లాట్‌ఫారమ్ గట్టిపడటం మొదలైనవి) గురించి మంచి అవగాహన 
  • అప్లికేషన్ సెక్యూరిటీ సంబంధిత కార్యకలాపాలను నేర్చుకునే మరియు సహకరించగల సామర్థ్యం 
  •  మంచి కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాలు. 
  •  ప్రత్యక్ష నిర్వహణ అధికారం లేకుండా ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యం

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!