10th అర్హత తో Income Tax శాఖలో జాబ్స్ | Income Tax Job Vacancy 2024 | Latest Govt Jobs Update

Income Tax Job Vacancy 2024:

Income Tax డిపార్ట్మెంట్ లో 10వ తరగతి అర్హత తో క్యాంటీన్ అటెండర్, అసిస్టెంట్ కమ్ కుక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥APలో 98 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ 

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను Income Tax డిపార్ట్మెంట్ వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

Income Tax Job Vacancy 2024 నందు అటెండర్, కుక్,అసిస్టెంట్ పోస్టులు మొత్తం 14 భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.

🔥Sutherland లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

విద్యా అర్హత:

Income Tax Job Vacancy 2024 కు మీరు దరఖాస్తు చేయాలంటే 10th మరియు ఇంటర్ ఉంటే సరిపోతుంది ఎవరికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం:

ఈ ఉద్యోగంలో మీరు చేరగానే జీతం 40 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ మరియు అలవెన్స్ లో వస్తాయి. 

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 25 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.

Income Tax Job Vacancy 2024

ఎంపిక విధానం:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అటువంటి అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

🔥ఈనాడు సంస్థలో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు

దరఖాస్తు విధానం: 

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి పీజీ లేదు నోటిఫికేషన్ పూర్తిగా చూసి Offline లో దరఖాస్తు చేసుకోండి.

Notification & Application 

Official website

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.

error: Content is protected !!