SCR Railway Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) వారు 14 గ్రూప్ C & D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటికి 10th, 10+2 అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥APSRTC లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) వారు విడుదల చేశారు 14 గ్రూప్ C & D పోస్టులు ఇందులో ఉన్నాయి చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ SCR పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే 10th, 10+2 పాస్ విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల
జీతం:
ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 50,000/- వరకు రావడం జరుగుతుంది. ప్రభుత్వ అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 23 నవంబర్ నుండి డిసెంబర్ 22 వరకు అవకాశం కల్పించారు పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తాం అని వెల్లడించారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష హాజరైన వారికి రిఫండ్ చేయడం జరుగుతుంది.
🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ SCR పోస్టులకు ఎంపిక చేయడానికి రాత పరీక్షలు నిర్వహిస్తారు పూర్తి రాత పరీక్ష సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి రైల్వే శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “రైల్వే లో 10th అర్హత జాబ్స్ | SCR Railway Jobs 2024 | Latest Railway Jobs ”