AP ANGRAU Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య N.G రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నేరుగా ఇంటర్వ్యూ హాజరయ్యి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాల క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉద్యోగాలు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
మీరు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు అప్లికేషన్ ఫారం తీసుకొని నేరుగా జనవరి 20వ తేదీ ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆచార్య N.G రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) వారు విడుదల చేశారు ఇందులో టెక్నాలజీ ఏజెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP RTGS లో కొత్త ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయితే 10,000/- చెల్లిస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావలసిన పత్రాలు:
- అప్లికేషన్ ఫారం
- 10, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్
- వయస్సు ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
ఇంటర్వ్యూ వేదిక:
జనవరి 20వ తేదీ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, నంద్యాల, ఆంధ్ర ప్రదేశ్.
ఎంపిక విధానం:
కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రం నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు పై తెలిపిన పత్రాలు తీసుకొని నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP ANGRAU వ్యవసాయ శాఖ ఉద్యోగుల కోసం రోజు మన వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “AP ANGRAU Notification 2025: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ”