AP Medical College Jobs 2025: ఏపీ లోని మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు

AP Medical College Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ Medical College నందు ఖాళీగా ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామర్, PET, ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండర్ మరియు వివిధ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 79 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Medical College ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 1 మే 2025 నుండి 12 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ 10 జూన్ 2025 ఇస్తారు అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ 16 జూన్ 2025 లోపల పూర్తి చేస్తారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ Medical College రాజమహేంద్రవరం నుండి విడుదల కావడం జరిగింది ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో 79 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వివిధ ఉద్యోగాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి.

🔥రాత పరీక్ష లేకుండా ఏపీ లో జాబ్స్

విద్యా అర్హత:

పోస్టుల వారీగా విద్యార్హత చూసుకుంటే 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, PG, బీటెక్ వారికి ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి మీ అర్హతను అనుసరించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

వయస్సు:

ఈ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

ఈ పోస్టులకు మీరు ఎంపికైతే పోస్టులు వారీగా జీతం 15,000/- నుండి 40,970/- వరకు చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి ఉద్యోగం ఇస్తారు.

🔥సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు ఫీజు: 

ఈ మెడికల్ కాలేజ్ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు ఫీజు చెల్లించడానికి బ్యాంకు వెళ్లి DD అనేది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం పేరు మీద తీయాలి.

AP Medical College Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ https://eastgodavari.ap.gov.in నోటిఫికేషన్ మరియు దరఖాస్తుల క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలతో 12 మే 2025 లోపు ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం వారికి అందించండి.

Join WhatsApp Group 

Notification PDF

Application PDF

ఇటువంటి AP Medical College ప్రత్యేక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.

2 thoughts on “AP Medical College Jobs 2025: ఏపీ లోని మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!