Library Attendant Jobs 2026:
కేవలం 10+2 అర్హత ఉంటే చాలు లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 మే 2025 ఇటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు ఇందులోని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు ఇతర బోధనేతర పోస్టులు దయాళ్ సింగ్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా అభ్యర్థులు నేరుగా అప్లికేషన్ ఆన్లైన్లో సమర్పించవచ్చు అర్హత ఉన్న అభ్యర్థులు మొత్తం 33 పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Library Attendant ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ కాలేజీలో నాన్ టీచింగ్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 10 మే 2026 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ దయాళ్ సింగ్ కాలేజీ వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ సంబంధించి సీనియర్ అసిస్టెంట్ ఒకటి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ 3, Library Attendant 9, ల్యాబోరేటరీ అటెండర్ 17 మొత్తం 33 ఖాళీలు విడుదల చేయడం జరిగింది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 600 రూపాయలు తిరిగి చెల్లించాలి ఓబిసి మరియు EWS, మహిళలు 800 రూపాయలు మరియు ఇతర అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
పోస్టులు అనుసరించి మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి జీతం 25,500/- నుండి 81,100/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని 10 మే 2026 వరకు వినియోగించుకోండి.
ఇటువంటి Library Attendant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
