RBI JE Jobs 2026: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ 91,309 జీతం

RBI JE Jobs 2026:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 6 మే 2026 వరకు అవకాశం ఉంది ఇందులో సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి RBI JE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥LIC HFL లో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 16 ఏప్రిల్ 2026 నుండి 6 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల కావడం జరిగింది ఇందులో 11 జూనియర్ ఇంజనీర్ ఖాళీలు ఉన్నాయి ఇవి పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు అధికారికంగా వీటిని https://ibpsreg.ibps.in/ ద్వారా భర్తీ కొరకు విడుదల చేశారు.

విద్యా అర్హత:

జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ ద్వారా సివిల్ ఇంజనీరింగ్ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ ద్వారా ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రికల్ కోర్సులు 65% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కుల శాతం సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

ఈ ఉద్యోగానికి మొదటి నెల బేసిక్ పే జీతం 47,700/- అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 91,400/- జీతం రావడం జరుగుతుంది.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 450 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 50 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం: 

మొదట ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

RBI JE Jobs 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు 6 మే వరకు అవకాశం ఇచ్చారు ఆన్లైన్ విధానంలో మీ అప్లికేషన్ సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి RBI JE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్  సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!