IISC Administrative Assistant Jobs:
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయడానికి 18 జూన్ 2026 చివరి తేదీ మీరు ఈ పోస్టులకు ఎంపిక జీతం మొదటి నెల నుండి 44,000 లభిస్తుంది ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి IISC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పడడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥లైబ్రేరియన్ ఉద్యోగాలు విడుదల చేశారు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 29 మే 2026 నుండి 18 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) వారు విడుదల చేశారు ఇందులో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత చేసి ఉంటే చాలు దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
18 జూన్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 26 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే బేసిక్ పే 29,200/- నుండి మొదలవుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి 44,000/- జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు కేవలం ప్రాసెసింగ్ ఫీజు 50 రూపాయలు చెల్లిస్తే చాలు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించిన తర్వాత ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఇటువంటి IISC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
