Librarian Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న Librarian ఉద్యోగాలను సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ వారు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు ఉద్యోగానికి ఎంపిక అయితే బేసిక్ పే 44,900/- ఉంటుంది దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 30 జూన్ 2026 కావున అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Librarian ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ 1 జూన్ 2026 విడుదల చేయడం జరిగింది దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2026 చివరి తేదీ కావున అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ వారు విడుదల చేశారు ఇందులో వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాలతో పాటు Librarian ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు సమర్పించడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు లైబ్రేరియన్ ఉద్యోగానికి ఎంపిక అయితే 44,900/- బిజెపి జీతం లభిస్తుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మీకు 60 వేల వరకు జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించవచ్చు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 30 జూన్ చివరి తేదీ కావున అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా వివరాలు పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Librarian ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Librarian Jobs 2026: ప్రభుత్వ పాఠశాలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు భర్తీ | Sainik School Jobs 2026”