AP Housing Department Jobs 2026:
AP స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు Housing డిపార్ట్మెంట్ నందు ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 10 జూన్ 2026 చివరి తేది. 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Housing డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 మే 2026 నుండి పది జూన్ 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ Housing శాఖ వారు విడుదల చేశారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం డిగ్రీ తో పాటు PGDCA లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకాం కంప్యూటర్స్ లేదా MCA లేదా బీటెక్ కంప్యూటర్స్ కోర్సు చేసిన వారు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 18,500/- వరకు రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం డాక్యుమెంట్స్ పరిశీలించి అవసరం అయితే ఇంటర్వ్యూ ఉంటుంది నేరుగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు కావున అర్హత అన్నవారు అందరూ దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు 10 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సమర్పించాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి AP Housing డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP హౌసింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ | AP Housing Department Jobs 2026 | AP Government Jobs 2026”