AP polytechnic College Jobs 2026: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు

AP polytechnic College Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ Polytechnic కళాశాలలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఔట్ సోర్సింగ్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 20 జూన్ 2026 వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేయడానికి 7th/ ITI/ ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Polytechnic ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥BSNL JTO ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 8 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ Polytechnic కళాశాల వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు ఉన్నాయి వీటిని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే 15,000/- నుండి 18,500/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 7th, ITI మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

అర్హత ఉన్న అభ్యర్థులకు సర్టిఫికెట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి నేరుగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

AP polytechnic College Jobs 2026

దరఖాస్తు విధానం: 

పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అభ్యర్థులు కార్యాలయం పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు 8 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 వరకు అప్లికేషన్ ఫారం సమర్పించాలి నోటిఫికేషన్ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి AP Polytechnic ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!