లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చింది | Library Jobs Notification 2026 | Latest Library Govt Jobs

Library Jobs Notification 2026:

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ నుండి విడుదల కావడం జరిగింది ఇందులో Library ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు భారతీయ పౌరులు అందరూ దరఖాస్తు చేయుటకు అర్హులు 4 ఆగస్టు 2026 చివరి తేదీ మొత్తం 10 ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత విడుదల కావడం జరిగింది కావున అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Library ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥సైనిక్ స్కూల్ లో బంపర్ నోటిఫికేషన్ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 14 జులై 2026 నుండి 4 ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

అధికారికంగా ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వారు విడుదల చేశారు ఇందులో Library Trainee పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం పది ఖాళీలు ఉన్నాయి భారతీయ పౌరులు అందరూ దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు 60 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు లేదా గ్రంథాలయానికి సంబంధించిన ఐటీ కోర్సు లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

మీరు ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30 వేల వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

ఎంపిక విధానం:

అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ₹200 ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

Library Jobs Notification 2026

దరఖాస్తు విధానం: 

4 ఆగస్టు 2026 లోపు ఆన్లైన్ ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online

ఇటువంటి Library ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

1 thought on “లైబ్రరీ నోటిఫికేషన్ వచ్చింది | Library Jobs Notification 2026 | Latest Library Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!