ఏపీ హై కోర్టు జాబ్స్ | AP High Court Jobs Notification 2026 | AP Court Jobs 2026

AP High Court Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్ High Court నుండి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు 35000 జీతం ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగం లభిస్తే అమరావతి హైకోర్టు నందు పని చేయాలి దరఖాస్తు చేయడానికి నాలుగు ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేయండి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP High Court ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ లో కొత్త ఉద్యోగాలు భర్తీ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 24 జూలై 2026 నుండి 4 ఆగస్టు 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా AP High Court నుండి విడుదల కావడం జరిగింది ఇందులో లా క్లర్క్ సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఐదు సంవత్సరాల లా కోర్స్ లేదా డిగ్రీ మూడు సంవత్సరాలు సంబంధించి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంపిక విధానం: 

అర్హత ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి 18 నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

AP High Court Jobs Notification 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి నాలుగు ఆగస్టు 2026 సాయంత్రం ఐదు గంటల లోపు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారికి పంపించాలి, చిరునామా వివరాలు అప్లికేషన్ ఫారం నందు ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group

Notification & Application

Official Website

ఇటువంటి AP High Court ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి..

Leave a Comment

error: Content is protected !!