AP 10th Qualification Asha Worker Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లో కేవలం పదవ తరగతి అర్హతతో 913 ఆశ కార్యకర్త పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మీకు 10th సర్టిఫికెట్ ఉంటే చాలు ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తున్నారు సొంత జిల్లా వెబ్సైట్ లో ఇచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP 10th ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NSPCL లో కొత్త ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ఒక నెల రోజుల్లో మొత్తం నోటిఫికేషన్లు అన్ని జిల్లాల్లో విడుదల చేసి ఈ పోస్టులు భర్తీ చేస్తారు కావున జిల్లా వెబ్సైట్ ద్వారా మీ జిల్లాకు సంబంధించిన చివరి తేదీ చూడవచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆరోగ్య శాఖ వారు విడుదల చేశారు ఇందులో 10th అర్హతల తో బాస కార్యకర్త పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా అనకాపల్లిలో 77, కర్నూల్ 65, తూర్పుగోదావరి 44, అల్లూరి, మన్యం 43, పశ్చిమగోదావరి 42, అన్నమయ్య 41, ప్రకాశం మరియు కడపలో 38, కృష్ణ 37, వైజాగ్ 33, చిత్తూరు మరియు కోనసీమలో 32, పల్నాడు మరియు విజయనగరంలో 31 పోస్టులు ఉన్నాయి అలాగే కాకినాడ, నెల్లూరులో 29, ఏలూరు 27, అనంతపురం 26, మార్కాపురం 25, సత్యసాయి మరియు శ్రీకాకుళం 22, గుంటూరు, నంద్యాల, పోలవరం మరియు తిరుపతి 21 ఎన్టీఆర్ జిల్లా 15 బాపట్ల జిల్లా ఏడు పోస్టులు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే ప్రతినెల పదివేల రూపాయలు జీతం చెల్లిస్తారు ఎటువంటి ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
జిల్లాల వారీగా నోటిఫికేషన్ మీ జిల్లా వెబ్సైట్ రిక్రూట్మెంట్ కాలము నందు ఇవ్వడం జరుగుతుంది ఆ వివరాలు పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
అన్ని జిల్లాల అధికారిక వెబ్సైట్ రిక్రూట్మెంట్ కాలం నందు పూర్తి వివరాలు చూసి మీ జిల్లా కు సంబంధించిన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయండి ఇటువంటి 10th అర్హత ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
