RRB NTPC 1688 Jobs Recruitment 2026:
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త.. RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో టికెట్ కలెక్టర్ సంబంధించి 168 ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 15 నుండి అవకాశం కల్పిస్తున్నారు. ఆ రోజు నుండి మనం పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ మొదలవుతుంది చాలా మంచి జీతంతో రైల్వే శాఖలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB NTPC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసే విధానం 15 అక్టోబర్ 2026 నుండి మొదలవుతుంది 13 నవంబర్ 2026 వరకు దరఖాస్తు చేయవచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB వారు విడుదల చేశారు ఇందులో రైల్వే టికెట్ కలెక్టర్ సంబంధించి 1688 ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్య అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 12వ తరగతి విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నేరుగా ఈ పోస్టులకు ఎంపిక అవ్వచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45 వేల వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఆన్లైన్ విధానం 15 అక్టోబర్ నుండి మొదలవుతుంది కావున అభ్యర్థులు ఆ తేదీ నుండి దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB NTPC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
