జూనియర్ కోర్టు అసిస్టెంట్ జాబ్స్ | Junior Court Assistant Jobs 2026 | Supreme Court Job Notification 2026

Junior Court Assistant Jobs 2026:

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సుప్రీం కోర్టు వారు జూనియర్ Court అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి బేసిక్ పే 35,400/- నుండి మొదలవుతుంది ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు చాలా రోజులకు సుప్రీంకోర్టు నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Junior Court Assistant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ & తెలంగాణ లో కొత్త ఉద్యోగాలు 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి ఏడు అక్టోబర్ 2026 నుండి 28 అక్టోబర్ 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా సుప్రీం కోర్టు వారు విడుదల చేశారు ఇందులో Junior Court Assistant ఖాళీలు ఉన్నాయి భారత పౌరులు అందరూ ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేయవచ్చు కేవలం విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం లేదు కానీ కంప్యూటర్ టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే బేసిక్ పే 35,400/- నుండి మొదలవుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 55 వేల వరకు రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

మొదట వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు అందులో 50 మార్కులు వచ్చినవారు క్వాలిఫై అవడం జరుగుతుంది ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికే డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది ఆ తర్వాత చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

Junior Court Assistant Jobs 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి జనరల్ అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలి OBC,SC,ST, దివ్యాంగులు మరియు Ex-Servicemen అభ్యర్థులు 750 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి Junior Court Assistant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సంబంధించింది.

Leave a Comment

error: Content is protected !!