Amazon Work From Home Jobs:
ప్రైవేట్ ప్రముఖ సంస్థ అయినా Amazon లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఈ కంపెనీ ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ విశాఖపట్నం మరియు హైదరాబాద్ కార్యాలయాల్లో ఖాళీగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థలు MyHR Live Support Advisor అని పోస్టులు ప్రస్తుతం విడుదల చేశారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు కృంగి ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి అమెజాన్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో భారీ జాబ్ మేళ 1953 పోస్టులు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ MNC కంపెనీ Amazon వారు విడుదల చేశారు ఇందులో MyHR Live Support Advisor అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు తీయడానికి ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
కావలసిన స్కిల్స్:
- ఇంగ్లీష్ వ్రాత నైపుణ్యాలు ఉండాలి.
- ఏ షిఫ్ట్ పని ఇచ్చిన పని చేయాలి (24/7)
- HR డిపార్ట్మెంట్ వారికి సహకరించాలి
- ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయడం మరియు మానిటర్ చేయడం ముఖ్యమైన పని.
🔥APCOS నోటిఫికేషన్ విడుదల చేశారు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుంచి 41,600/- జీతం చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ లభిస్తాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 25 జనవరి 2025 చివరి తేదీ అర్హత ఉన్నవారు అవకాశాన్ని వినియోగించుకోండి.
🔥AP ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలు సమర్పించి దరఖాస్తు చేయాలి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
I. Intrested