ఇంటర్ అర్హత తో సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ | CSIR CLRI Recruitment 2024 | Latest Govt Jobs | Jobs Telugu

CSIR CLRI Recruitment 2024:

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సంబంధించిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CLRI) వారు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఇంటర్ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ CSIR సంబంధించిన CLRI వారు విడుదల చేశారు ఇందులో 5 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

విద్యా అర్హత & వయస్సు:

కేవలం ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు:

ఈ CSIR CLRI Recruitment 2024 నోటిఫికేషన్ 19 అక్టోబర్ 2024న విడుదల చేశారు Offline విధానంలో 19 నవంబర్ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు. 

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం మీ విద్యా అర్హత మార్కుల మెరిట్ ఆధారంగా షాట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు.

CSIR CLRI Recruitment 2024
CSIR CLRI Recruitment 2024

జీతం:

ఈ CSIR CLRI Recruitment 2024 ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 80,000/- నుండి 1,20,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు విధానం:

Offline విధానంలో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు 19 నవంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.

Notification & Application 

దరఖాస్తు చిరునామా: ది డైరెక్టర్ ఆఫ్ పర్సనల్, DRDO, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రూం నం: 229, DRDO భవన్, రాజాజీ మార్గ్, న్యూ ఢిల్లీ.

1 thought on “ఇంటర్ అర్హత తో సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ | CSIR CLRI Recruitment 2024 | Latest Govt Jobs | Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!