Reliance సంస్థలో భారీ నోటిఫికేషన్ విడుదల | Reliance Associate Jobs

Reliance Associate Jobs ఈ  నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Hello ఫ్రెండ్స్ Reliance Industries ఈ  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి  ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

Reliance Associate Jobs Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ లోని కంపెనీ నందు పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Mobile తో ఇంటి నుండి పని చేసే జాబ్స్ 

తెలుగులో ఇంటి నుండి పని చెయ్యాలి 

అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

రైల్వే ICF నుండి భారీగా జాబ్స్ భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2 విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Reliance Associate Jobs Skills:

  • కస్టమర్స్ కు కాల్స్ చెయ్యాలి
  • సేల్స్ టార్గెట్ పూర్తి చెయ్యాలి
  • Freshers కూడ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Reliance సంస్థలో లో అసోసియేట్ గా పని చెయ్యాల్సి ఉంటుంది. బడ్జెట్ రికార్డ్స్ మెయింటెయిన్ చేస్తూ పని చెయ్యాలి.

Salary:

 ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 21,000 /- +PF+ESI మీకు లభించడం జరుగుతుంది. దీనితో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Apply online
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • జాబ్ ఇస్తారు

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

Apply Now

Join What’s App Channel

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు 

Leave a Comment