TCS Jobs Notification 2025:
డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) వారు Freshers కొరకు భారీ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు దేశంలోని TCS అన్ని కంపెనీలలో వీటిని నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని వాకింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి.
ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥APSFL లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు:
అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 1 దేశంలో ఉన్న ముఖ్యమైన TCS క్యాంపస్ లలో ఈ వాకింగ్ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు హైదరాబాద్ మరియు బెంగళూరు నందు ఇంటర్వ్యూ వెళ్లవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం:
Freshers కొరకు TCS వారు వివిధ డోమైన్ల నందు ఈ వాకీన్ ఇంటర్వ్యూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని సినర్జీ పార్క్ లో ఉన్న టీసీఎస్ CMC క్యాంపస్ లో అర్హత ఉన్నవారు హాజరు అవ్వచ్చు.
🔥జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్
విద్యా అర్హత:
హాజరు అవ్వడానికి విద్య అర్హత మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. 15 సంవత్సరాలు రెగ్యులర్ గా డిగ్రీ లేదా బీటెక్ చదివి ఉన్నవారు అర్హులు.
జాబ్ మేళ ప్రదేశం:
ఈ జాబ్ మేళ హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉండే క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. అలాగే ముంబై, బెంగళూరు, నోయిడా, పూణేలోని అన్ని ప్రదేశాల్లో నిర్వహించి ఎంపికలు చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
🔥AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్:
అర్హత ఉన్నవారు మీ రెజ్యూమ్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని నేరుగా ఇంటర్వ్యూ హాజరవ్వచ్చు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.
ఇటువంటి TCS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “TCS లో భారీగా ఉద్యోగాలకు జాబ్ మేళ | TCS Jobs Notification 2025 | Fresher Jobs ”