APSFL Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ అయిన APSFL నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP ఫైబర్ నెట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 29 జనవరి 2025 నుండి 13 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 60 సంవత్సరాలు ఉండాలి ఎవరికి ఎటువంటి వయసు సడలింపు లేదు.
🔥జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) వారు విడుదల చేశారు ఇందులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10 నుండి 20 సంవత్సరాలు అనుభవం మరియు మాస్టర్ డిగ్రీలో పబ్లిక్ రిలేషన్స్ లేదా మాస్ కమ్యూనికేషన్స్ లేదా జర్నలిజం వంటి విభాగాల్లో అర్హత ఉన్నవారు అర్హులు.
🔥గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు చేయడానికి మనం మన సర్టిఫికెట్స్ అన్ని మెయిల్ చేస్తే సరిపోతుంది వాటికి కావాల్సిన పత్రాలు చూసుకుంటే.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం కలిగిన సర్టిఫికెట్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP గ్రామ సచివాలయంలో 1488 పోస్టులు
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు 13 ఫిబ్రవరి లోపు apsfl@ap.gov.in కు మీ వివరాలు మెయిల్ చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ APSFL లాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APSFL లో భారీ జీతంతో ఉద్యోగాలు | APSFL Recruitment 2025 | Latest Jobs in Telugu”