UCO Bank Jobs 2025:
డిగ్రీ అర్హతతో UCO బ్యాంకులో 250 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే పోస్టులు విడుదల కావడం జరిగింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగులకు దరఖాస్తు 16 జనవరి 2025 నుండి 5 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం కల్పించారు.
ఉద్యోగ సంస్థ & పోస్టుల:
ఈ నోటిఫికేషన్ UCO బ్యాంకు వారు విడుదల చేశారు ఇందులో 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP లో విద్యార్థులకు 5000/- ఇచ్చే పథకం
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
జీతం వివరాలు:
ఉద్యోగం వచ్చిన వెంటనే మొదటి నెల నుండి అన్నీ అలవెన్సెస్ కలిపి 45,000/- జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 175/- మిగిలిన అందరూ అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
16 జనవరి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు అవకాశం ఉంది నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి UCO బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “UCO Bank Jobs 2025: తెలుగు తెలిసిన డిగ్రీ అర్హత ఉన్న వారికి UCO బ్యాంకులో ఉద్యోగాలు”