AIASL Notification 2025:
ఎయిర్ ఇండియా సంస్థ అయిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIASL) నుండి 27 ఆఫీసర్ సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జిల్లా కోర్టులో 554 10th అర్హత జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 7 మరియు 8 జనవరి 2025న ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి. ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIASAL వారు విడుదల చేశారు ఇందులో 27 నుండి 27 ఆఫీసర్ సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ విద్య అర్హతతో పాటు AVSEC సర్టిఫికెట్ కలిగి ఉండాలి పూర్తి వివరాలు కొరకు నోటిఫికేషన్ PDF నందు చూడండి.
🔥HPCL విశాఖపట్నం లో భారీగా జాబ్స్
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి 45,000/- జీతం చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్స్ ఉండవు ఇవి మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు.
ఎంపిక విధానం:
ఈ AIASL పోస్టులకు మీరు 7 మరియు 8 జనవరి 2025న ఢిల్లీలోని IGI కాంప్లెక్స్ లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు అవ్వాలి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు.
🔥సొంత రాష్ట్రంలో ఆధార్ సెంటర్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం కింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫారం తీసుకొని నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
ఇటువంటి ఎయిర్ పార్ట్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.