AINU Latest Jobs 2025:
వైజాగ్ మరియు హైదరాబాదులో ఉండే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU) సంస్థలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం మీ వివరాలను మెయిల్ చేస్తే చాలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి రాత పరీక్ష లేదు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AINU లాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.
🔥JIO లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 25 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU) వారు విడుదల చేశారు ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, OT టెక్నీషియన్, అనస్తీషియా టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
🔥ప్రభుత్వ సంస్థ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
విద్యా అర్హత:
- పోస్టుల వారీగా విద్య అర్హత వివరాలు విన్న తెలిపిన విధంగా ఉంటుంది.
- స్టాఫ్ నర్స్ పోస్టులకు BSC నర్సింగ్ లేదా GNM పూర్తి చేసిన వారు అర్హులు ఇటువంటి అనుభవం అవసరం లేదు.
- ఫార్మసిస్ట్ పోస్టులకు డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వారు అర్హులు.
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు MLT లేదా DMLT చేసినవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- మెడికల్ ఆఫీసర్ పోస్టుకు MBBS పూర్తి చేసి అనుభవం ఉన్నవారు అర్హులు.
- OT టెక్నీషియన్ ఉద్యోగానికి డిప్లమా ఆపరేషన్ థియేటర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- అనస్తీషియా టెక్నీషియన్ ఉద్యోగానికి డిప్లమా అనస్తీషియా కోర్సు పూర్తి చేసి ఉండాలి అనుభవం కూడా ఉండాలి
- రేడియాలజీ టెక్నీషియన్ పోస్టుకు DMIT కోర్సు పూర్తి చేసి అనుభవం ఉన్నవారు అర్హులు.
🔥AP సంక్షేమ శాఖలో భారీగా జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు నిండిన వారు గరిష్ట వయసు తెలియజేయలేదు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టల్ వారీగా జీతం 35,000/- నుండి 65,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
🔥ఏపీ హైకోర్టు మొదటి నోటిఫికేషన్ వచ్చేసింది
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సమాచారం చూసి అభ్యర్థులు మీ వివరాలను క్రింద తెలిపిన మెయిల్ కు Resume పంపించండి లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
Email:hr@ainuindia.com
ఇటువంటి AINU ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AINU సంస్థ లో ఉద్యోగాలు భర్తీ | AINU Latest Jobs 2025 | Jobs in Vizag and Hyderabad”