LIC Notification 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Life Insurance Corporation(LIC) నుండి 200 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు LIC Notification 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) సంస్థ వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగాలు.
విద్యా అర్హత:
ఈ LIC Notification 2024 ఉద్యోగాలకు ఏదయినా డిగ్రీ చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 21 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ LIC Notification 2024 ఉద్యోగాలు మనకు వస్తే LIC సంస్థ నందు జూనియర్ అసిస్టెంట్ గా మనకు పని కల్పిస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 30,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
పోస్టల్ GDS ఫలితాలు విడుదల తేదీ
AP లో Online జాబ్ మేళా నిర్వహణ
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 25 జూలై నుండి 14 ఆగస్టు 2024 వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో మనం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ధరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లై చేసుకోండి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ PDF లో నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి.
అప్లై లింక్:
ఈ LIC Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Hiii job kavali