NIPER Recruitment 2025:
ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) నుండి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి 12th/ డిగ్రీ అర్హత ఉండాలి 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి
ఇటువంటి NIPER ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
Share Chat లో ఇంటి నుండి పని చేయాలి
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) వారు విడుదల చేశారు ఇందులో వివిధ స్టోర్ కీపర్, లైబ్రరీ అసిస్టెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
AP లో కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10th/ ఇంటర్/ డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
AP వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగాలు
జీతం:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 31,000/- లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ఫీజు పోస్టులు వారీగా 500/- నుండి 1000/- వరకు ఉండడం జరిగింది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి NIPER ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “స్టోర్ కీపర్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIPER Recruitment 2025 | Latest Jobs in Telugu”