Railway Jobs 2025:
రైల్వే శాఖ వారు డెడికేటెడ్ ఫ్రెయిట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) నుండి 788 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం 10 వ తరగతి అర్హతతో దరఖాస్తు చేయవచ్చు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించిన జీతం, ఎంపిక విధానం, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ Railway Jobs లాంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NIT లో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ 18 జనవరి 2025 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 జనవరి 2025.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ Railway నోటిఫికేషన్ డెడికేటెడ్ ఫ్రెయిట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వారు విడుదల చేశారు ఇందులో 788 ప్రభుత్వ MTS పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10 వ తరగతి అర్హతతో 464 ఉద్యోగాలు ఉన్నాయి ఇతర ఉద్యోగాలు డిప్లమా మరియు డిగ్రీ అర్హత తో ఉన్నాయి.
🔥కోల్ ఇండియా లో 434 ఉద్యోగాలు భర్తీ
వయస్సు వివరాలు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం:
ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే 45,000/- జీతం లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
🔥UCO బ్యాంకులో తెలుగు వారికి ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి కొన్ని పోస్టులకు ఫీజు 1000/- మరికొన్ని పోస్టులకు 500/- ఇలా ఉంది. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం:
Online ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Railway శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Railway Jobs 2025:10వ తరగతి అర్హత ఉంటే రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ”