AP Sports DSC 2025: ఆంధ్రప్రదేశ్ లో DSC క్రీడా కోటాలో 421 పోస్టుల నోటిఫికేషన్ 

AP Sports DSC 2025:

ఆంధ్రప్రదేశ్ మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 421 పోస్టుల క్రీడా కోటా DSC నోటిఫికేషన్ విడుదల చేశారు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఈ పోస్టులు అదనంగా భర్తీ చేస్తున్నారు వీటిని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేసుకోండి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియ మొదలవడం జరిగింది..

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Sports DSC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 2 మే 2025 నుండి 31 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తం 30 రోజులు ఉంది ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ విద్యాశాఖకు సంబంధించింది కానీ స్పోర్ట్స్ కోట నేపథ్యంలో క్రీడా శాఖ వారు విడుదల చేశారు వీటిని Sports DSC ద్వారా మొత్తం 421 వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ పోస్టులకు విద్యా అర్హత DED, BED చేసి ఉండాలి అలాగే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ లో ప్రాధాన్యత ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

🔥డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ PDF లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది అలాగే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా వెల్లడించారు.

దరఖాస్తు ఫీజు: 

ఈ స్పోర్ట్స్ DSC ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ₹750 ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

AP Sports DSC 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ విధానం అఫిషియల్ గా https://sportsdsc.apcfss.in వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరిగింది. అర్హులు వెంటనే పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి Sports DSC సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Sports DSC 2025: ఆంధ్రప్రదేశ్ లో DSC క్రీడా కోటాలో 421 పోస్టుల నోటిఫికేషన్ ”

Leave a Comment

error: Content is protected !!