AP గ్రంధాలయాల్లలో ఉద్యోగాలు విడుదల | AP Library Dept Jobs 2024 | Latest AP Jobs

AP Library Dept Jobs 2024  విడుదల చేసారు ఇందులో Assistant Librarian ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని  ఆంధ్రప్రదేశ్ లోని గ్రంధాలయం లో ఖాలి గా ఉన్న Assistant Librarian ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

AP Library Dept Jobs 2024 Overview

OrganisationAP ICDS
Name of the postsAnganwadi Teacher & Helper
Total vacancies26
Application Modeoffline application
Start date of application15-March-2024
End date of application23-March-2024
Official WebsiteGiven Below

 

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలనుఆంధ్రప్రదేశ్ లోని గ్రంధాలయ శాఖ  నందు  ఖాళీగా ఉన్న Assistant Librarian పోస్టును భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఇందులో 1 Assistant Librarian  పోస్టును భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ AP Library Dept Jobs 2024  విద్యార్హత Degree in Library Science  విద్య అర్హత ఉన్నదీ  అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

AP Jobs Notification 2024

Work From Home Jobs 

Ap Anganwadi Jobs 2024

TTD Job Notification 2024

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  SC,ST,BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AP Library Dept Jobs 2024  ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ గ్రంధాలయం లో పని చేయవలసి ఉంటుంది 

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు online లో దరఖాస్తును చేయవలసి ఉంటుంది దరఖాస్తు లింక్ అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధముగా ధరకాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

  • SC,ST,EX – SERVICE, PWD అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి   
  • మిగిలిన అభ్యర్థులు అందరు 1500 రూపాయలు రుసుము చెల్లించాలి   

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచారం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి  JOIN TELEGRAM GROUP HERE

జీతం:

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే బేసిక్ పే 34580-107510 /- రూపాయలు చెల్లిస్తారు. 

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 06/04/2024 వరకు సమయం ఉన్నది కావున వెంటనే దరఖాస్తు చేసుకోండి.

అప్లై లింక్:

 ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  & అప్లికేషను ఫారం  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.




Notification PDF & APPLY 

Leave a Comment

error: Content is protected !!