Canonical Work From Home Jobs:
ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు Canonical అనే సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో Junior Cloud Engineer ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసినవారు తప్పకుండా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకోండి.
ఇటువంటి Canonical సంస్థ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన లింక్ ఇవ్వడం జరిగింది.
🔥సికింద్రాబాద్ రైల్వే భారీ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఫిబ్రవరి 22 వ తేదీ వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Canonical అనే సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో Junior Cloud Field Engineer పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
కావాల్సిన స్కిల్స్:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన స్కిల్స్ మీకు ఉండాలి.
- Linux, నెట్వర్కింగ్ మరియు స్టోరేజ్ పైన అవగాహన ఉండాలి.
- Python ఉపయోగించి వర్క్ చేసే విధంగా మీరు ఉండాలి.
- కంపెనీ సంబంధించిన SOP అమలు చేస్తూ పనిచేయాలి.
- ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇవ్వడం జరిగింది.
- ఇంగ్లీషులో బాగా మాట్లాడే అనుభవం ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ఈ ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి
🔥AP సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం మీకు 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి గరిష్టంగా ఎంత వయసు ఉన్నా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Canonical సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Canonical సంస్థలో ఇంటి నుండి పని | Canonical Work From Home Jobs | Latest Jobs Telugu”