SCR Railway Notification 2025:
సికింద్రాబాద్ రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) పరిధిలో 4232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో అప్రెంటీస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 10th, ITI అర్హత కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SCR రైల్వే ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DRDO విశాఖపట్నం లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 27 జనవరి 2025 వరకు అవకాశం ఉంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సికింద్రాబాద్ రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) వారు విడుదల చేశారు ఇందులో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. విద్యా అర్హత చూసుకుంటే 10th, ITI ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP లో అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 15 సంవత్సరాలు గరిష్టంగా 24 సంవత్సరాలు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే OC, OBC అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు:
ఈ అప్రెంటిస్ పోస్టులకు మీరు ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 15,000/- వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మీ విద్య అర్హతలోని మెరిట్ మార్కులు చూసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥AP లో భారీగా ఔట్ సోర్సింగ్ జాబ్స్
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి SCR రైల్వే ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “సికింద్రాబాద్ రైల్వే జోన్ 4232 ఉద్యోగాలు భర్తీ | SCR Railway Notification 2025 | Latest Railway Jobs Update”