Group C Jobs 2025:
Handlooms డిపార్ట్మెంట్ వారు జూనియర్ వీవర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ మరియు కార్ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Group C ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి మే 11 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Handlooms డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో Group C జూనియర్ వీవర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ మరియు కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అప్డేట్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతి/ ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీస 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
నరకాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ను నోటిఫికేషన్ నందు తెలిపిన చిరునామాకు పంపించండి.
ఇటువంటి Group C ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి